శ్రీ శృంగేరి జగద్గురువులు
సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్ ||
ఆదిశంకరాచార్య
స్వామి వారితో మొదలుకొని …
భారతి తీర్థ స్వామి
వారి వరకు
శారదా పీఠాధిపతుల పేర్లు …
(1) శ్రీ శంకర భగవత్పాదులు 820 (విదేహ ముక్తి)
(2) శ్రీ సురేశ్వరాచార్య స్వామివారు 820 నుండి
834
(3) శ్రీ నిత్యబోధజ్ఞాన స్వామివారు 834 నుండి
848 వరకు
(4) శ్రీ జ్ఞానగన స్వామివారు 848 నుండి 910 వరకు
(5) శ్రీ జ్ఞానోత్తమ స్వామివారు 910 నుండి
954 వరకు
(6) శ్రీ
జ్ఞానగిరి స్వామివారు 954 నుండి
1038 వరకు
(7) శ్రీ సింహగిరి స్వామివారు 1038 నుండి 1098 వరకు
(8) శ్రీ ఈశ్వర తీర్థ స్వామివారు 1098 నుండి
1146 వరకు
(9)
శ్రీ నృసింహ తీర్థ స్వామివారు
1146 నుండి
1229 వరకు
(10)
శ్రీ విద్యా తీర్థ స్వామివారు 1229 నుండి
1333 వరకు
(11)
శ్రీ భారతీ తీర్థ స్వామివారు ( మొదటి ) 1333 నుండి 1380 వరకు
(12)
శ్రీ విద్యారణ్య స్వామివారు 1380 నుండి
1386 వరకు
(13)
శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు ( మొదటి )
1386 నుండి
1389 వరకు
(14)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( మొదటి )
1389 నుండి
1408 వరకు
(15)
శ్రీ పురుషోత్తమ భారతీ స్వామివారు
( మొదటి ) 1408 నుండి 1448 వరకు
(16)
శ్రీ శంకర భారతీ స్వామివారు 1448 నుండి 1455 వరకు
(17)
శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు ( రెండవ ) 1455 నుండి
1464 వరకు
(18)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( రెండవ ) 1464 నుండి 1479 వరకు
(19)
శ్రీ పురుషోత్తమ భారతీ స్వామివారు
( రెండవ ) 1479 నుండి 1517 వరకు
(20)
శ్రీ రామచంద్ర భారతీ స్వామివారు 1517 నుండి
1560 వరకు
(21)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( మూడవ )
1560 నుండి
1573 వరకు
(22)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( నాలుగవ )
1573 నుండి
1576 వరకు
(23)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( ఐదవ )
1576 నుండి
1600 వరకు
(24)
శ్రీ అభినవ నృసింహ భారతీ స్వామివారు 1600 నుండి 1623 వరకు
(25)
శ్రీ సచ్చిదానంద భారతీ స్వామివారు
( మొదటి ) 1623 నుండి 1663 వరకు
(26)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( ఆరవ ) 1663 నుండి
1706 వరకు
(27)
శ్రీ సచ్చిదానంద భారతీ స్వామివారు
( రెండవ )
1706 నుండి
1741 వరకు
(28)
శ్రీ అభినవ సచ్చిదానంద భారతీ
స్వామివారు (
మొదటి ) 1741నుండి1767వరకు
(29)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( ఏడవ ) 1767 నుండి 1770 వరకు
(30)
శ్రీ సచ్చిదానంద భారతీ స్వామివారు
( మూడవ )
1770 నుండి 1814 వరకు
(31)
శ్రీ అభినవ సచిదనంద భారతీ
స్వామివారు ( రెండవ ) 1814 నుండి 1817 వరకు
(32)
శ్రీ నృసింహ భారతీ స్వామివారు ( ఎనిమిదవ ) 1817 నుండి
1879 వరకు
(33)
శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ
భారతీ స్వామివారు 1879 నుండి1912వరకు
(34)
శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు ( మూడవ )
1912 నుండి
1954 వరకు
(35)
శ్రీ అభినవ విద్యా తీర్థ స్వామి
వారు 1954 నుండి
1989 వరకు
(36)
శ్రీ భారతీ తీర్థ స్వామి వారు 1989 ( ప్రస్తుత పీఠాధిపతి )
శ్రీగురో పాహిమాం
పరమ దయాళో పాహిమాం |
శృంగేరి జగద్గురో
పాహిమాం భారతి తీర్థా పాహిమాం ||
జయ జయ శంకర హర హర శంకర
శంకరాచార్య
శిష్యపరమాణువు ...
నన్నెం శ్రీహర్ష శర్మ
No comments:
Post a Comment