Saturday, May 18, 2013

అవధారములు

                                                                                           అవధారములు

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ

ఋగ్వేద ప్రియా ఋగ్వేద సేవా మవధారయ..

  ప్రణో దేవి సరస్వతి.........వతు...

అగ్నిమీళే పురోహితం..రత్న ధాతమం ..

                                           ....స్వస్తి..



ఋగ్వేదధారనానంతరం యజుర్వేద ప్రియా యజుర్వేద సేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
యజుర్వేద ప్రియా యజుర్వేద సేవా మవధారయ..

ఇషేత్వోర్జేత్వా .........పశూన్ పాహి


                                           ....స్వస్తి..

యజుర్వేద ధారనానంతరం సామవేద ప్రియా సామవేద సేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
సామవేద ప్రియా సామవేద సేవా మవధారయ..
ఏతథ్సామగాయన్నాస్తే........................ఇత్యుపనిషత్


                                           ....స్వస్తి..

సామవేద ధారనానంతరం అధర్వణవేద ప్రియా అధర్వణవేద సేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
అధర్వణవేద ప్రియా అధర్వణవేద సేవా మవధారయ..

శన్నోదేవి రభిష్టయ.....వంతునహ:

                                           ....స్వస్తి..

అధర్వణవేద ధారనానంతరం వ్యాకరణ  ప్రియా వ్యాకరణసేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
వ్యాకరణ ప్రియా  వ్యాకరణసేవా మవధారయ..

 అ ఇ ఉ ణ్‌,   ఋ ల్ఱ్ క్‌,   ఎ ఒ జ్ఞ్
ఐ ఔ చ్‌,    హ య వ ర ట్‌,     ల ణ్‌,    ఞ మ ఞ ణ న మ్‌ ,  
ఝ భ ఞ్‌,    ఘ ఢ ధ ష్‌,   జ బ గ డ ద శ్‌,    ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్‌,    క ప య్‌,    శ స స ర్‌,   హ ల్‌
 ఇతి మాహేశ్వరాణి  సూత్రాణి..

                                           ....స్వస్తి..


వ్యాకరణసేవా ధారనానంతరం రామాయణ  ప్రియా రామాయణసేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
రామాయణ ప్రియా  రామాయణసేవా మవధారయ..

ఏకశ్లోకీ రామాయణం:-
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం |
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణహననం హ్యేతద్ధి రామాయణం ||


                                           ....స్వస్తి..

రామాయణసేవా ధారనానంతరం భాగవత ప్రియా భాగవతసేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
భాగవత ప్రియా  భాగవతసేవా మవధారయ..

ఏకశ్లోకి భాగవతం:-
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం |
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం
హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం ||


                                           ....స్వస్తి..

భాగవతసేవాధారనానంతరం మహాభారతప్రియా మహాభారతసేవామవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ
మహాభారతప్రియా  మహాభారతసేవా మవధారయ..

ఏకశ్లోకీ భారతం:-
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం
ద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం |
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం
భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం ||


                                           ....స్వస్తి..

మహాభారతసేవా ధారనానంతరం కావ్యాలంకార ప్రియా కావ్యాలంకారసేవా మవధారయ.

హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ

కావ్యాలంకారప్రియా  కావ్యాలంకారసేవా మవధారయ..

మన్దం మన్దం నుదతి పవనశ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగన్ధః।
గర్భాధానక్షణపరిచయాన్నూనమాబద్ధమాలాః
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః॥

                                           ....స్వస్తి..

కావ్యాలంకారసేవా ధారనానంతరం సంగీతప్రియా సంగీతసేవా మవధారయ.
హే దేవ దేవోత్తమా
దేవతా సార్వభౌమ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
వేద వేదాంత వేద్య
పురాణ పురుషోత్తమ

వందే వందే వృషభం శ్వేతం రక్తఖురంధ్రుత వేదపదం
సుఖదం సుఖదం శుచిర వరప్రియ ముద్గం ముద్గం తురగం తుంగం ||
ఘంటాలంకృత ఖండం ఖండం కకుదత్కకుదసమన్నద నాదం
వందే వందే వృషభం వ్యాలిత శివవాహన హేమం ||తత్తచ్చివ వాహన హేమం||


                                           ....స్వస్తి..

..............స్వామినే నమ:.....పున: పూజాంచ కరిష్యే..ఛత్రమాఛాదయామి..

No comments:

Post a Comment