Sunday, May 19, 2013

ఏకశ్లోకీ రామాయణం - ఏకశ్లోకి భాగవతం - ఏకశ్లోకీ భారతం



ఏకశ్లోకీ రామాయణం
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం


ఏకశ్లోకి భాగవతం
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం
హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం


ఏకశ్లోకీ భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం
ద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం
భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం

No comments:

Post a Comment